Home / Tag Archives: movie news (page 79)

Tag Archives: movie news

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ మరో రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’   ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా …

Read More »

శిల్పాశెట్టికి మరో తలనొప్పి. ఈ సారి ఆమె తల్లి…?

 బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు  రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న …

Read More »

పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. ఎందుకంటే..?

సీనియర్ నటుడు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందలి చిత్రాల్లో నటించి రోషన్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఈ క్రమంలో  తాజాగా తన పేరులో మార్పులు చేసుకున్నాడు ఈ యువహీరో. న్యూమరాలజీ ప్రకారం Nను అదనంగా జోడించి Roshannగా మార్చుకున్నాడు శ్రీకాంత్ తనయుడు. తాను నటించిన  మొదటి రెండు చిత్రాలు యావరేజ్ గా …

Read More »

పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …

Read More »

గొప్ప మనసు చాటుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తనదైన మంచి మనసు చాటుకున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి రాధేశ్యామ్ విడుదల సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్ కడుతూ …

Read More »

యువహీరోతో శ్రీవల్లి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న. పుష్ప హిట్ చిత్రంతో మంచి ఊపులో ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా యువ హీరో రామ్, హిట్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ కథను ఆమెకు చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక …

Read More »

శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?

ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …

Read More »

ఏపీ రాజకీయాలను,సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సీఎం జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై   తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుంది. ఆదర్శంగా గర్వంగా ఉంటుంది. బాగుండకపోతే కోపం వస్తుంది. ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తుంటే సిగ్గేస్తుంది. నా అనుభవంలో ఎందరో సీఎంలను చూశాను. …

Read More »

అనసూయ గురించి చాలా ఇంట్రస్టింగ్ న్యూస్

ఒకపక్క బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోన్న బ్యూటీ స్టార్ అనసూయ. మరోవైపు సినిమాల్లో మెయిన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. తాజాగా  జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక  సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది. కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు …

Read More »

RRR బడ్జెట్ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

దర్శకవీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ,అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్ కీ రోల్ లో నటిస్తున్నాడు.  ఇందులో రామ్ చరణ్  అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా. ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat