ఇండియన్ ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గానీ, నటీనటులు పర్‌ఫార్మెన్స్ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్‌హాసన్, హిందీలో అజయ్ దేవగన్‌లు రీమేక్ చేశారు. ఇక ఈ మూడు …
Read More »కీర్తి సురేష్ కు భోళా శంకర్ టీమ్ సర్ ఫ్రైజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్… మహానటి కీర్తి సురేష్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కీర్తి సురేష్.. ఈ ఏడాది గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. సాని కాదియం, సర్కారువారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కీర్తి కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో భోళా శంకర్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒక బ్రాండ్. తాను తీసే సినిమాల్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు పూరి. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు. ఇండస్ట్రీ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే పూరికి వరుసగా ఫ్లాపులున్న ఆయన్ని అభిమానించేవారు మాత్రం అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గదంటారు. ‘లైగర్’తో పరాజయాన్ని తర్వాత …
Read More »84 మంది కొత్త నటీనటులతో ‘హసీనా’
నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్.రాజశేఖరరెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక డే టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మొదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను హీరో అడవి శేష్ రిలీజ్ చేసి ‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో …
Read More »నాగచైతన్య మూవీలో ప్రియమణి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున నటవారసుడు యువహీరో నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేకులు వేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ …
Read More »మైమరిపిస్తోన్న అనుపమ
అందాలు ఆరబోతలో రెచ్చిపోయిన అంజలి ఆరోరా
సాయి రాజేష్ కు మారుతీ అదిరిపోయే గిఫ్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే యూనిక్ దర్శకులలో ఒకడు సాయి రాజేష్ .. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలకు .. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒకవైపు మెగాఫోన్ పట్టుకుని సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా మంచి మంచి కథాంశాలతో సరికొత్త సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో మెరుపువేగంతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సాయి రాజేష్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ సినిమాకు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. …
Read More »ధోనీ నిర్మాతగా మహేష్ బాబు సినిమా
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా అవతారమెత్తిన సంగతి విదితమే. మహీ నిర్మాతగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్ ఆఫ్ లయన్’, ‘బ్లేజ్ టు గ్లోరీ’, ‘ద హిడెన్ హిందూ’ అనే మూడు లఘు చిత్రాలను రూపొందించారు. అయితే తాజాగా దక్షిణాది తారలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇకపై భారీ స్థాయిలో సౌత్ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ధోనీ. ఇందులో భాగంగా …
Read More »