కన్నడ Super Star, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, …
Read More »మతి పోగొడుతున్న శ్రీముఖి
సల్మాన్ ఖాన్ కు వై ఫ్లస్ భద్రత
ప్రముఖ సీనియర్ స్టార్ హీరో.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్ కుమార్, నటుడు అనుపమ్ ఖేర్‌లకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు. ఈ అదనపు భద్రత ఖర్చును తారలే …
Read More »అభిమానులను చెప్పులు లేకుండా బిగ్ బి ఎందుకు కలుస్తాడో తెలుసా..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ‘జల్సా’ పేరుతో ఒక ఇల్లు ఉంది. అయితే ఈ ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. అభిమానులను కలిసే క్రమంలో బిగ్ బి తన కాళ్లకు చెప్పులు లేకుండా కలుస్తారు. ఈ విషయం బిగ్ బి అభిమానులను కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే జల్సాలో అభిమానుల్ని ఎప్పుడు …
Read More »ఓటీటీలోకి ది ఘోస్ట్
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్లకు …
Read More »నక్క తోక తొక్కిన అమలా పాల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అమలా పాల్ సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి ‘భోలా’ సినిమాలో నటించనున్నారు. అమలా పాల్ త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇదే సినిమాలో టబు కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అయితే హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్న 4వ సినిమా కావడం విశేషం.
Read More »ప్రమాదానికి గురైన నటి రంభ కారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను …
Read More »