తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు 14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్ ఫంక్షన్‌లలో వెలకమ్ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …
Read More »ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ
Tollywood స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు వంశమైన ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో సీనియర్ నటుడు సూపర్ స్టార్ అయిన కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా …
Read More »ఓటీటీలో హాన్సిక పెళ్లి కార్యక్రమం లైవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి హాన్సిక త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న సంగతి విదితమే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన సోహైల్ ను వచ్చే నెల జైపూర్ వేదికగా ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఒకటి కాబోతుంది ఈ జంట. వీరిద్దరూ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్ళి కి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అయితే వీరి పెళ్ళికి ముందు …
Read More »మత్తెక్కిస్తోన్న హీనా ఖాన్ బ్లాక్ డ్రస్ లో అందాలు
అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించగా భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక …
Read More »ప్రభాస్ మూవీలో స్టార్ దర్శకుడు
వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న కానీ మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో మంచి ఊపు మీదున్న హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటుగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘NTR30’. గతంలో బంపర్ హిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్‌జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఇటీవలే మేకర్స్ …
Read More »ఓ ఇంటివాడు కాబోతున్న యువ హీరో నాగశౌర్య
తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ …
Read More »బింబిసార దర్శకుడితో రామ్ చరణ్
కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా సోషియో ఫాంటసీ కథాంశంతో ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్‌లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …
Read More »క్రేజీ కాంబినేషన్ లో రౌడీ ఫెలో
ఇటీవల లైగర్ లాంటి ప్లాప్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ ఫేలో.. విజయ్ దేవరకొండ సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం సెన్సిబుల్ …
Read More »