అఖండ సీక్వెల్ పై క్లారిటీ
సీనియర్ నటుడు.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన మూవీ అఖండ.. గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ధార్మిక వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకుంది ఈ మూవీ. ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ …
Read More »తండ్రి కృష్ణ గురించి మహేష్ బాబు ఏమోషనల్ ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు,తనయుడు మహేష్ బాబు,సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో కల్సి హాజరయ్యారు.వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు …
Read More »కేకపెట్టిస్తున్న చీరకట్టులో శివలీకా అందాలు
నయనతార గురించి ఆమె అత్త సంచలన వ్యాఖ్యలు
నయనతార.. ఈ పేరు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ అని లేకుండా సినిమా ఇండస్ట్రీలోనే తరచుగా విన్పిస్తోన్న పేరు. రోజుకో కాంట్రవర్సీలో నయన చిక్కుకుంటూనే ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం నుంచి మొదలుపెడితే పెండ్లి, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వరకు అన్నీ ఏదో వివాదాన్ని సృష్టిస్తూనే వచ్చాయి. అయితే ఎప్పుడూ ఏదోక కాంట్రవర్సీలో ఉండే నయనతార గురించి ఆమె అత్త, విఘ్నేశ్ శివన్ తల్లి …
Read More »సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన జీవితా రాజశేఖర్
మరోకసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ సీనియర్ నటి.. దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్. గతంలో చెక్కు బౌన్స్ కేసులో మీడియాలో విన్పించిన జీవితా రాజశేఖర్ పేరు తాజాగా సైబర్ నేరగాళ్ల సాక్షిగా మళ్లీ సంచలనమైంది. గత కొన్ని రోజుల కింద నటి జీవితా రాజశేఖర్ తమ ఇంట్లోకి జియో వైఫై నూతన కనెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో వైఫై …
Read More »మరోక సారి వార్తల్లోకి పవిత్ర లోకేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా హాట్ టాఫిక్ సీనియర్ నటుడు నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర వ్యవహారం.. ఇటీవల సీనియర్ నటుడు.. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి విదితమే. ఇటీవల జరిగిన కృష్ణ అంత్యక్రియల సందర్భంగంలో పవిత్ర ,నరేష్ జంట చాలా సంచలనమైంది. ఆ సమయంలో నరేష్ పవిత్రతో కాస్త అతిగా ప్రవర్తించాడంటూ చాలా మంది తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన …
Read More »