Home / Tag Archives: movie news (page 25)

Tag Archives: movie news

పవన్ అభిమానులకు న్యూఇయర్ కానుక

 నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని  ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ …

Read More »

మరో వివాదంలో కంగనా రనౌత్

నిత్యం ఏదోక వార్తతో వివాదానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే బాలీవుడ్ సెక్సీ హీరోయిన్.. హాటేస్ట్ భామ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఈ హాట్ భామ వార్తల్లో నిలిచారు. తాను ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.. దీంతో పార్లమెంట్ …

Read More »

బిగ్ బాస్ కు హోస్ట్ గా యువ స్టార్ హీరో..?

తెలుగులో ప్రముఖ చానెల్ అయిన మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు కింగ్ నాగార్జున  గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.5 టీఆర్పీ వచ్చింది. ఇది చూసి నాగ్ అప్సెట్ అయ్యాడట. ప్రేక్షకులు సైతం దీన్ని ఫ్లాప్ సీజన్ గా తేల్చేశారు. దీంతో హోస్ట్ గా తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్నాడట నాగ్. అయితే అతడి ప్లేస్ …

Read More »

డిసెంబర్‌ 30న థియేటర్‌లలో రాంగీ మూవీ

 దాదాపు రెండు దశాబ్ధాలుగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కథానాయికలలో ఒకరు చెన్నై నల్లకలువ భామ త్రిష. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. ఇక మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో రాంగీ ఒకటి. …

Read More »

అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి విధితమే. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో  నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,రావు రమేష్,అనసూయ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పుష్ప -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ …

Read More »

గూగుల్ లో ఆ స్టార్ హీరోయిన్ గురించి తెగ వెతికిన నెటిజన్లు- ఎందుకంటే..?

సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో వెతకడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటెస్ట్ అందాల రాక్షసి హీరోయిన్ కత్రీన కైఫ్ గురించి తెగ వెతికారు అంట నెటీజన్లు. ఇటీవల కత్రీన కైప్ కు వివాహం జరిగిన కానీ ఆ ముద్దుగుమ్మ క్రేజీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ …

Read More »

విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ సరసరన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు

 టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. NTR30లో ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వీకపూర్ ఓకే చెప్పింది.. ఆమె అధికారిక పత్రాలపై సంతకం చేస్తే దీనిని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకవేళ జాన్వీ అందుబాటులో లేకుంటే రష్మిక మందన్నను ఎంపిక చేసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat