Home / Tag Archives: movie news (page 20)

Tag Archives: movie news

టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

 ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఎక్కడ పోటీ …

Read More »

టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల  వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని  కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …

Read More »

సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. నేచూరల్ బ్యూటీ అయిన  హీరోయిన్ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవికి ఈ ప్రాజెక్టు దక్కితే కోలివుడ్లో మరిన్ని ఛాన్స్లు రానున్నాయి. …

Read More »

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …

Read More »

ఓటీటీలోకి ధమాకా

  కరోనా మహమ్మరి కాలంలో  ‘క్రాక్‌’తో కంబ్యాక్‌ ఇచ్చిన మాస్ మహారాజు  రవితేజకు రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్‌లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్‌ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ …

Read More »

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త

స్టార్‌ హీరో ప్రభాస్‌ ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ప్రస్తుతం ‘సలార్‌’ అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్‌ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ మూవీ తర్వాత ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘రావనమ్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌ వినిపిస్తున్నది.విజువల్‌ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా తెరపై ఓ …

Read More »

ఓటీటీలోకి వారసుడు

దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ . విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా …

Read More »

నక్క తోక తొక్కిన వేణు ఊడుగుల

తన తొలి సినిమా ‘నీది నాది ఓకే కథ’తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేసిన దర్శకుడు వేణు ఊడుగుల. ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్‌లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్‌ కాలేకపోయింది. కానీ బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. ఎంతలా ఉంటే తన రెండో సినిమాకే సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుండి కాల్‌ వచ్చేంతలా. ఇక సురేష్‌బాబు, చెరుకూరి సుధాకర్‌లతో కథ ఓకే చేయించుకుని రానా, …

Read More »

యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం

 యాంకర్‌ రష్మీ గౌతమ్‌  నటిగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె  ఇంట్లో విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్‌ మదర్‌ నిన్న శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది.‘మా గ్రాండ్ మదర్‌ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat