Home / Tag Archives: movie news (page 164)

Tag Archives: movie news

నూతన్ నాయుడు అరెస్టు

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్‌ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య …

Read More »

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా.

ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు సినిమాలు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తుండ‌గా, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా క‌రోనా వైర‌స్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …

Read More »

హీరోయిన్ పై దాడి

క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌మైన దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంటి అని మంద‌లించ‌డంతో ఈ వివాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి రోజు పార్క్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సంయుక్త‌పై ఎవ‌రో ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువ‌కులు వ‌చ్చినట్టు స‌మాచారం. సంయుక్త‌పై …

Read More »

సోనూ సూద్ బాటలో సుకుమార్

కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …

Read More »

సుశాంత్ చివరి కోరిక ఇదేనంటా..?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం అంద‌రికీ క‌ల‌గానే ఉంది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న మృత్యువాత ప‌డ‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. జీవితంలో దాదాపు 50 క‌ల‌ల‌ని నెర‌వేర్చుకోవాల‌ని భావించిన సుశాంత్ కెరీర్‌లో ప‌లు బ‌యోపిక్స్ చేయాల‌ని భావించాడు. అందులో భాగంగానే మాజీ భార‌త క్రికెట్ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ బ‌యోపిక్‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపాడు. కాని ఆ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.కొన్నేళ్ళ క్రితం …

Read More »

సుశాంత్‌ ఆత్మహ్యతకు కారణం అదేనా..?

నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్‌లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు కారణమని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్‌ ఫేక్‌స్టార్స్‌.. బాయ్‌కాట్‌ బాలీవుడ్‌.. నెపాటిజమ్‌ కిల్స్‌ సుశాంత్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్‌లో అగ్రశేణి నటులకున్న విలువ స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్‌కు లేదని, బాలీవుడ్‌ సినిమాలు చూడడం ఆపేసి, వెబ్‌ సిరీస్‌, టాలీవుడ్‌, హాలీవుడ్‌ ‌ఫిల్మ్స్‌ చూడడం ఉత్తమమని …

Read More »

ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …

Read More »

విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..

టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్‌’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ …

Read More »

‘కేరాఫ్‌ సూర్య’టీజర్‌ ..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్‌ సూర్య’. సుసీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్‌ నటిస్తున్నాడు. టీజర్‌లో‘రేయ్‌ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్‌ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది . లక్ష్మీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat