అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన అఖరికీ కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఎక్స్ ఫోజింగ్ అంటే హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ చేసే యాంకర్లు కూడా తమ అందాలను ఆరబోస్తున్నారు. సీనియర్ యాంకర్ అనసూయ దగ్గర నుండి జూనియర్ యాంకరైన విష్ణుప్రియ వరకు అందరూ తమ తమ లెవల్లో అందాలను ఆరబోస్తున్నారు. అసలు యాంకరింగ్ అనే పదానికే ఆర్ధం మార్చేస్తున్నారు …
Read More »వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికులను ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు మాస్‌ని ఆకట్టుకునే సన్నివేశాలు కూడా ఉండడంతో అభిమానులు థియేటర్స్ బాట పడుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టగా.. ఏపీ, తెలంగాణ కలిపి రూ. …
Read More »పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?
చానా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌లోనూ పవన్ నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …
Read More »హీరోయిన్‌గా రీఎంట్రీస్తున్న షాలిని
బాలనటిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన షాలిని హీరోయిన్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ సమయంలో హీరో అజిత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరమయ్యారు. 2010లో విడుదలైన 2001లో విడుదలైన ‘పిరియాద వరం వేండుం’ సినిమాలో నటించిన తర్వాత మరో సినిమాలో నటించలేదు షాలిని. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో …
Read More »బికినీలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సెగలు
లాక్‌డౌన్ తర్వాత అందాల భామలు అందరు మాల్దీవుల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజల్ అగర్వాల్, సమంత, నిహారిక, ప్రణీత,దిశా పటానీ మాల్దీవులలో రచ్చ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ మాల్దీవులకు చెక్కేసింది. ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల కోసం …
Read More »Big Breaking :- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్
ప్రతిరోజూ మద్యం తాగి వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా మందుబాబులు మాత్రం తాగుతూనే ఉన్నారు. తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేసే కమెడియన్ తన్మయి పట్టుబడ్డాడు. అతనితో పాటు ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు
Read More »బాలయ్య కొత్త మూవీ పేరు ఇదే..?
యువరత్న,సీనియర్ హీరో ,నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పటి దాకా ‘BB3’గానే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ గతంలో పలు పేర్లు చక్కర్లు కొట్టాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాకు మోనార్క్’ టైటిల్ నే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే28న NTR జయంతి నాడు విడుదల చేయడానికి …
Read More »స్వయంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్ళిన శ్వేతా బసు ..ఎందుకంటే..?
`కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి దగ్గరైన బెంగాళీ భామ శ్వేతాబసు ప్రసాద్. ఈ అమ్మడు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం …
Read More »గోవాలో శ్రీముఖి రచ్చ
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం గోవాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు పలువురు స్నేహితులతో కలిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వీడియోలు, ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి . యాంకర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …
Read More »అబ్బో రకుల్ యోగాసనాలు.. మతిపోతున్నాయి..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటుంది. నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయడం లేదంటే యోగసనాలు చేస్తూ శరీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వర్కువట్స్ చేసే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చే ఈ అమ్మడు ఆ ఫొటోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా …
Read More »