Home / Tag Archives: movie news (page 155)

Tag Archives: movie news

అనిరుధ్‌-కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ

మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్‌..త‌మిళ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను వివాహం చేసుకోనుంద‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. వీరిద్ద‌రు క‌లిసి అన్యోన్యంగా దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లోనే కీర్తి , అనిరుధ్ వివాహం ఉంటుంద‌ని పుకార్లు పుట్టించారు. దీనిపై ఇటు అనిరుధ్ కాని, అటు కీర్తి కాని రియాక్ట్ కాలేదు. కీర్తి- అనిరుధ్ వివాహం అంటూ కొన్నాళ్లుగా వ‌స్తున్న వార్త‌ల‌ను వారి క్లోజ్ ఫ్రెండ్స్ ఖండించారు. చాన్నాళ్లుగా …

Read More »

హాట్ హాట్ గా అనసూయ

ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే అప్పుడప్పడూ సినిమాల్లో మెరుస్తున్న అనసూయ ‘చావు కబురు చల్లగా’లో కన్పించనుంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటించనున్నది. ఇందుకు సంబంధించి ఫొటోలు విడుదలయ్యాయి. లావణ్య త్రిపాఠి, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.

Read More »

షూటింగ్ లో కీర్తి సురేష్ హడావుడి

టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి

Read More »

అభిమానికి ఫోన్ చేసిన బాలయ్య

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పత్తి మనోహార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బాలయ్యకు వీరాభిమాని. విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని… అతడి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని’ భరోసానిచ్చారు. తన అభిమాన హీరో ఫోన్లో మాట్లాడుతుంటే మనోహార్ కంటతడి …

Read More »

MS ధోనీ మూవీలోని సహా నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య.. ఎందుకంటే..?

బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు

Read More »

నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్

విశ్వ విఖ్యాత సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం …

Read More »

పట్టాలెక్కనున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ చిత్రం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సరికొత్త   సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభిస్తే.. తారక్ పుట్టినరోజు అయిన మే 20న టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో …

Read More »

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ తమ్ముడు..ఎవరంటే..?

టాలీవుడ్‌లో హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలవుతోన్న ట్రెండ్‌ నడుస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు. కారణం ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు హీరోగా చేస్తున్నాడు. ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రక్షిత తమ్ముడు రానా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రానా హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని స్వయంగా రక్షితనే నిర్మిస్తుండటం. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో …

Read More »

ఆ హీరోతో అనుష్క శెట్టి

అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్‌ పి. మహేశ్‌ దర్శకుడు. అయితే, …

Read More »

అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి

అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి..ఇది నిజమే కదా..మరీ ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లకు ఇక నిద్రెక్కడ పడుతుంది. ఇప్పుడు శ్రీముఖి క్లీవేజ్ షోతో మతులు పోగొడుతుంది. న్యూస్ పేపర్‌ను అడ్డుగా కప్పుకుని అందాలన్నీ బయట పెట్టేసింది ఈ బ్యూటీ. అబ్బ‌బ్బ‌..ఆ చూపులో ఎంత క‌సి ఉందో క‌దా అంటూ శ్రీముఖి ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్లాక్ బ‌స్ట‌ర్ అందాల‌తో ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో యాంక‌ర్స్ హీరోయిన్లుగా మార‌డం ఇప్ప‌టి ట్రెండేమీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat