Home / Tag Archives: movie news (page 154)

Tag Archives: movie news

రూ.20కోట్ల ఇల్లు బుట్టబొమ్మ సొంతం..ఎవరు ఇచ్చారంటే..?

హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న పూజ మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. భారీ పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలతో ఆడిపాడుతోంది. ఇలా రెండు భాషల సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. స్కైలైన్ వ్యూ ఉన్న త్రిబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను పూజ ఇటీవల సొంతం …

Read More »

ఉప్పెన దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్

దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …

Read More »

‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …

Read More »

ఆ కలను నెరవేర్చుకున్న బుట్టబొమ్మ

మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన పూజా హెగ్డే ప్ర‌స్తుతం త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పురములో చిత్రంతో అల‌రించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక హిందీలోను పూజా న‌టిస్తుండ‌గా స‌ల్మాన్ స‌ర‌స‌న కభీ …

Read More »

లంగా ఓణిలో ఇరగదీస్తున్న దిశా ప‌టాని

లోఫ‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని . టాలీవుడ్‌లో ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ స్టార్ హీరోల స‌ర‌స‌న సినిమాలు చేస్తూ మంచి ఆఫ‌ర్స్ అందుకుంటుంది. చివ‌రిగా మ‌లంగ్‌ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన దిశా ప‌టాని త్వ‌ర‌లో రాధే అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందు‌కు రానుంది. కొద్ది రోజులుగా దిశా ప‌టాని బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మ‌న‌సులు దోచుకుంటుంది. …

Read More »

నిధి అగర్వాల్ కి షాక్

తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.

Read More »

సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది

Read More »

రాంచరణ్ సరసన రష్మిక

దర్శకుడు శంకర్ త్వరలోనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది శంకర్, చరణ్లకు వాళ్ల కెరీర్ లో 15వ సినిమా కాగా… ఈ మూవీని నిర్మించే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కు మాత్రం 50వ సినిమా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వం కావడంతో రష్మిక కూడా ఓకే చెప్పిందని తెలుస్తుండగా.. త్వరలోనే …

Read More »

సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు

‘పావ కధైగల్’ వెబ్ సిరీస్లో నటనకుగానూ బక్కపలచు భామ ,అందాల రాక్షసి,హీరోయిన్ సాయిపల్లవికి అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి(ఫీచర్ ఫిల్మ్)గా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ రావడంపై తాజాగా ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది. తమిళ డైరెక్టర్లు గౌతమ్ మీనన్ వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్.. 4 కథలతో దీన్ని రూపొందించారు. ప్రకాశ్ రాజ్, సిమ్రన్, అంజలి, జయరాం పలు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది …

Read More »

చరిత్ర సృష్టించిన ఉప్పెన

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన డెబ్యూ హీరోగా ‘ఉప్పెన’తో 3 రోజుల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 21 ఏళ్ల ఆల్ టైం ఇండియా రికార్డును తుడిచిపెట్టాడు. దేశంలో హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా ఫుల్ రన్ తో రూ.41 కోట్ల నెట్ వసూలు చేసింది. దీనిని ‘ఉప్పెన’ కేవలం 5 రోజుల్లోనే అధిగమించి సరికొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat