Home / Tag Archives: movie news (page 151)

Tag Archives: movie news

ఉప్పెన జోడికి బంఫర్ ఆఫర్

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి చిత్రంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన జంట వైష్ణవ్ కృతిశెట్టి. ఈ చిత్రంలో వీరిద్దరి నటనకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.. అంత బాగా నటించారు.వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. …

Read More »

మరోసారి జోడిగా రష్మిక విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట. వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ …

Read More »

ఇద్దరు ముద్దుగుమ్మలతో రామ్

ఎనర్జిటిక్ రామ్ హీరోగా, లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నది ఈ చిత్రం.. అయితే ఈ మూవీలో రామ్ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఎంపికవగా.. మరో భామ కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. నదియా కీలక పాత్ర పోషించనుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. …

Read More »

అదాశర్మకు ఇక తిరుగే లేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించిన కానీ అందాలను ఆరబోసిన ముంబై బ్యూటీ అదాశర్మ తెలుగులో తాజాగా 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 సినిమాలకు సంతకం చేసినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతిసారీ భాష ఏదైనా కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేసేందుకు మీరంతా నాపై ప్రేమ చూపిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు’ అని అదా పేర్కొంది

Read More »

హాట్ హాట్‌గా ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష

ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా కనిపించిన యాంక‌ర్ మంజూష ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌డుచుకుంటుంది అనుకుంట. శ్రీముఖి, అన‌సూయ‌, ర‌ష్మీ వంటి  స్టార్ యాంక‌ర్స్ తాకిడి త‌ట్టుకోవాలంటే కాస్త గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌ద‌ని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది. పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మంజూష స్టైలిష్‌గా ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ …

Read More »

సీనియర్ హీరోయిన్ తో విజయ్ సేతుపతి రోమాన్స్

అటు తమిళ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విలక్షణ నటుడు .. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత విడుదలైన చిత్రాలు మాస్టర్,ఉప్పెన మూవీల్లో తనదైన అద్భుత నటనను కనబరిచి అందరిచేత శభాష్ అన్పించుకున్నాడు విజయ్ . తాజాగా నటి కత్రినా కైఫ్ తో కలిసి నటించేందుకు విజయ్ సేతుపతి సిద్ధం అవుతున్నాడు. ‘అందాదున్’ దర్శకుడు శ్రీరాం రాఘవన్ దర్శకత్వం …

Read More »

అక్కినేని వారసుడుతో ఉప్పెన దర్శకుడు

తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది.. ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట

Read More »

వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత,పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా  మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రంలో తెలుగు నటి పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. …

Read More »

లీకైన పవన్ వకీల్ సాబ్ న్యూ లుక్

జనసేన అధినేత,టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ దర్శకుడు క్రిష్ కాంబోనేషన్లో సరికొత్త మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్లోని పవన్ ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ ఫొటోల్లో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ …

Read More »

ఆ నటుడుతో యామీ గౌతమ్ రోమాన్స్

‘స్కామ్ 1992′ వెబ్ సిరీస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు ప్రతీక్ గాంధీ. త్వరలో అతడు ఉరి’ డైరెక్టర్ ఆదిత్య ధార్, నిర్మాత రోనూ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ మూవీలో నటించనున్నాడు. ఇందులో ప్రతీక్ పక్కన యామీ గౌతమ్ నటించనుంది మూవీలో ఘాటైన రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది జూన్ తర్వాత పట్టాలెక్కనుంది..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat