Home / Tag Archives: movie news (page 150)

Tag Archives: movie news

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మికా

గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …

Read More »

నేనేమి మాట్లాడిన దేశం కోసమే-కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ …

Read More »

అందాలను ఆరబోస్తున్న తారా సుతారియా

తెలుగులో సూపర్ హిట్టయిన RX100 మూవీ.. హిందీ తెరపైనా సందడి చేయనుంది. అహన్ శెట్టి తారా సుతారియా కలిసి నటిస్తున్న ఈ రీమేక్ కు ‘తడప్ అని పేరుపెట్టారు. SEP 24న విడుదల కానుంది . ఇందులో పాయల్ రాజ్ పుత్ను మించి తారా గ్లామర్ షో చేయనుందట. మిలన్ లుథియా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద వాలా నిర్మాత. బాలీవుడ్లో సీనియర్ నటుడైన సునీల్ శెట్టి …

Read More »

భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు. అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు …

Read More »

నిర్మాతగా నేచూరల్ స్టార్ నాని

నేచూరల్ స్టార్ నాని నిర్మాతగా.. విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం HIT. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది ఈ నేపథ్యంలో HIT మూవీ సీక్వెల్ ను నిర్మాత నాని ప్రకటించాడు. గతంలో విక్రమ్ రుద్ర రాజు తెలంగాణ రోల్ లో నటిస్తే.. ఈ సారి ఏపీలో స్టోరీ ఉంటుందని నాని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాకు …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఎంత ధరకు సొంతం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను 50 రోజుల …

Read More »

తల్లి అవ్వబోతున్న రిచా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లైన సంగతి విదితమే.మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్,సారొచ్చారు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి వంటి సినిమాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చదువులంటూ సడెన్ గా సినిమాలు మానేసి, యూఎస్ వెళ్లిపోయింది. రెండేళ్ల కింద అమెరికా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాకు …

Read More »

పూజా హెగ్డే ఇంట్లో విషాదం

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెల‌కొంది. తాను ఎంత‌గానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మ‌ధ్య లేద‌ని దుఃఖ సాగ‌రంలో మునిగింది. బామ్మ చనిపోయింద‌నే విష‌యాన్ని పూజా హెగ్డే త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్క‌డ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా,  ఎలాంటి బాధ‌లు లేకుండా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. క‌ష్టాలలో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. …

Read More »

ఐటెం సాంగ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోయిన అనసూయ-వీడియో

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించారు. ఈ చిత్రంలో యాంకర్‌ అనసూయ ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్‌ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ‘పైన ప‌టారం లోన లొటారం’ అంటూ …

Read More »

లక్ అంటే మీనాదే గురు..?

ఆమె తన అందచందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపించిన ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ అమ్మ పాత్ర.. అత్త పాత్రలో నటిస్తూ అప్పటి తన అభినయం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంటుంది. తకూ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.. ఆమెనే మీనా.. మీనాను చూస్తే మన ఇంట్లో పిల్ల లెక్క ఉంటది. అలాంటి పిల్ల ప్రస్తుతం మోహన్ లాల్ సరసన నటించిన దృశ్యం 2 హిట్ అవ్వడంతో బిజీబిజీగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat