గతంలో తన కుమార్తెకు టిబి సోకినప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ‘మా’ (MAA) సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారని, తాను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటానని నటి పావలా శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు. నటి పావలా శ్యామల దీన స్థితిని చిత్రజ్యోతి రెండు రోజులుగా తెలుపుతున్న విషయం తెలిసిందే. దాతలు ఆమెను ఆదుకోవాలని, ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు …
Read More »రామ్ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యుల కోసం చాలా కష్టపడ్డారు. మన దగ్గర …
Read More »ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం
కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు. అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ …
Read More »మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Read More »కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు
తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …
Read More »కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్
తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »ఆ హీరో కోసం తెగ కష్టపడుతున్న పూజా
అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »కియారా అద్వానీ తెగ బిజీ
కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో,యువరత్న ,నందమూరి అందగాడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ మూవీ గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పలు విషయాలు వెల్లడించింది. ‘ఈ మూవీలో నా రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఒక్కోసారి సెట్స్లో వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగింది. అందరినీ డైరెక్టర్ బోయపాటి హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. …
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »