మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం
తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.
Read More »4రోజులు నిద్రపోని హాట్ బ్యూటీ..ఎందుకంటే..?
గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read More »టైం గ్యాపంతే…టైమింగ్ లో కాదంటున్న రీతూ
పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్‌గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్‌థింగ్ స్పెషల్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. …
Read More »ఊపు మీదున్న లావణ్య త్రిపాఠి
ఈ ఏడాది ‘ఏ వన్ ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు. ఓ ముఠా చేతిలో కిడ్నాప్‌కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని …
Read More »OTTలో బిగ్ బాస్’ ఫేమ్ దివ్య నటించిన క్యాబ్ స్టోరీస్
బిగ్ బాస్’ ఫేమ్ దివ్యా వడ్త్య, గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. ఈ నెల 28న స్పార్క్ ఓటీటీలో విడుదల కానుంది. టీజర్‌ను సునీల్, ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుందని దర్శక-నిర్మాతలు కె.వి.ఎన్. రాజేశ్,
Read More »సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్
‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో నటించనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ నిర్మించాడు. ఈ మూవీలో పవన్ లెక్చరర్ పాత్రలో కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కాలేజీలోనే ఉండటంతో సెట్ వేశారట.
Read More »తమన్నా బాటలో కాజల్
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …
Read More »అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. అయితే టీవీ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూనే ఉంటుంది. …
Read More »అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు
మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …
Read More »