తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. …
Read More »వివాదంలో మీరా చోప్రా
నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ …
Read More »ఆనందయ్య మందుపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పేరు అందరిలో ఓ ఆశను కలిగించిది. ఆనందయ్య వేస్తున్న మందు వలన చాలా మంది కోలుకుంటున్నారని అందరు కృష్ణపట్నంకు క్యూలు కట్టారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది నాటు మందు …
Read More »రజనీకాంత్ సంచలన నిర్ణయం
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల మనసుల్లో సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు రజినీకాంత్. ఆరోగ్య కారణాల రీత్యా రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై అన్నాత్తే టీంకు ఓ హింట్ ఇచ్చాడట రజినీకాంత్. తలైవా హైదరాబాద్‌లో ఇటీవలే అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేశారు.చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన రిటైర్ మెంట్ ప్లాన్ …
Read More »తన అందాలతో మత్తెక్కిస్తున్న బుట్టబొమ్మ
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ సన్ షైనింగ్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజాహెగ్డే గోల్డెన్ కలర్ ఎఫెక్ట్ లో పొడి బారిన జుట్టుతో చక్ చక్ మని మెరుస్తుండగా ఫ్యాషన్,, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రాహుల్ …
Read More »అందాలను ఆరబోస్తున్న జాతిరత్నాల హీరోయిన్
ఈ రోజుల్లో ఒక్క హిట్ వచ్చిందంటే చాలు హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కృతి శెట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. కృతి తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అందరికీ గ్యాప్ లేకుండా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా …
Read More »ఎఫ్ 3 లో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే …
Read More »నాగ్ మూవీలో హాట్ యాంకర్
కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్..హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’తో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన నెక్స్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రానున్న …
Read More »వంటలక్క మాస్ లుక్..పోలా అదిరిపోలా
బుల్లితెరపై డీసెంట్ గా ఉండే వంటలక్క.. తాజాగా ఓ మాస్లుక్తో నెట్టింట వైరల్ గా మారింది. నటి ప్రేమి విశ్వనాథ్ కొత్త లుక్ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ చూసి.. ‘వాట్ ఏ ఫోజ్’ అంటున్నారు. అల వైకుంఠపురములో అల్లుఅర్జున్ లుక్ను అచ్చుగుద్దినట్లు దించేసిన ప్రేమి.. ఆ ఫొటో తన బ్రదర్ తీసినట్లు పేర్కొంది.
Read More »తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.
Read More »