Home / Tag Archives: movie news (page 134)

Tag Archives: movie news

TRS ఎమ్మెల్యేకి చిరు ఫోన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. శంకర్ నాయక్ ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి.. సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ …

Read More »

RRR కి అండగా స్టార్ హీరోయిన్

లోక్‌సభ సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీశ్‌ భార్య అన్న సంగతి తెలిసిందే. ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని శుక్రవారం ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చాలా చెడు ప్రభావం …

Read More »

నేషనల్ క్రష్ గా హాట్ బ్యూటీ

ర‌ష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రు. క‌న్న‌డ‌లో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు త‌మిళం, హిందీలో త‌న హ‌వా చూపించే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం రెండు బాలీవుడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ భామ సొంతం. ర‌ష్మిక అభిమానులు ఆమెను ‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా అభివ‌ర్ణిస్తుంటారు. ఇటీవ‌ల పింక్ టాప్‌, వైట్ …

Read More »

ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న ఈ జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఎప్పుడు ఎక్క‌డ క‌నిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చ‌ర‌ణ్ త‌న సినిమాల‌తో బిజీగా ఉంటుండ‌గా, ఉపాస‌న‌..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది. అలానే యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ప్ర‌జ‌ల‌లో ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తుంది.క‌రోనా …

Read More »

కాలు లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందిగా

ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. …

Read More »

ఆర్జీవీతో హాట్ భామ

ప్రముఖ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆరియాన. ఆయనతో వర్కవుట్ప్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది.

Read More »

రెండో పెళ్లిపై ప్రేమ క్లారిటీ

ఇటీవ‌ల సెల‌బ్రిటీల రెండో పెళ్లిపై తెగ వార్త‌లు వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి కొద్ది రోజుల పాటు వార్త‌లు దావానంలా వ్యాపించాయి. ఇక రీసెంట్‌గా సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా వార్తలు వ‌చ్చాయి. వాటిని సురేఖా కొట్టి పారేసింది. ఇక తాజాగా సీనియ‌ర్ న‌టి ప్రేమ రెండో పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రేమ‌. ఆ వార్త‌ల‌లో ఎలాంటి …

Read More »

అందాల భామ సమంత వేదాంతం

కొవిడ్‌ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్‌ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే …

Read More »

పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More »

మిల్క్ బ్యూటీకి కోపం వచ్చింది..ఎందుకంటే..?

దేశాన్ని కుదిపేస్తున్న కరోనా టైంలో సినీ తారలు ఆశించిన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు అర్థరహితమని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. వాస్తవంగా చాలామంది. ప్రచారానికి దూరంగా సేవ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మాపై ఒత్తిడి పెరుగుతోంది’ అని తమన్నా చెప్పింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat