Home / Tag Archives: movie news (page 125)

Tag Archives: movie news

“‘సూపర్ డీలక్స్’ మూవీలో బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించించిన సమంత – ట్రైలర్

తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్‌ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో …

Read More »

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న న‌టుడు నాగ శౌర్య‌. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజ‌యాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు స‌క్సెస్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వ‌రుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అతి …

Read More »

క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం

ఏ తండ్రికి అయిన త‌న కుమారుడు పెరిగి పెద్ద‌యి ప్ర‌యోజ‌కుడు అయితే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయిన త‌న కొడుకు ఉన్న‌త స్థితిలో చూడాల‌ని కోరుకుంటారు. తండ్రి క‌ల‌ని కుమారులు నిజం చేస్తే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం కావ‌డంతో ఆ తండ్రి ఆనందానికి అవ‌ధులు లేవు. త‌మిళ హీరోలు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్, …

Read More »

ఆ పాత్రలో అనసూయ

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …

Read More »

ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్టు సమాచారం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే …

Read More »

‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్

కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్‌ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్‌ పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు చిత్రాలతో లాక్‌ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది.  సుకుమార్‌ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో …

Read More »

మంత్రి ఎర్రబెల్లితో నిర్మాత అల్లు అరవింద్ భేటీ

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల …

Read More »

బాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మ‌రో అరుదైన గౌర‌వం

కోవిడ్ సమయంలో ఎందో ఆప‌న్నుల‌కు సాయం చేసి త‌న పెద్ద మ‌న‌సు చాటుకోవ‌డ‌మే కాకుండా.. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో పేద‌ల‌కు అండగా నిల‌బ‌డుతూ రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నబాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. వ‌చ్చే ఏడాది ర‌ష్యాలో జ‌ర‌గ‌బోయే స్పెష‌ల్ ఒలింపిక్స్ వ‌రల్డ్ వింట‌ర్ గేమ్స్‌కు భార‌త్ త‌ర‌పున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. ఇది త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని, స్పెష‌ల్ ఒలింపిక్స్ భార‌త్ జ‌ట్టు త‌ర‌పున చేరినందుకు ఆనందంగా, …

Read More »

బండ్ల గ‌ణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా

ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య సేవా కార్య‌క్ర‌మాల‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌కు ప‌లువురు నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారు ఆదుకోవాల‌ని కోరుతుండ‌గా, బండ్ల వెంట‌నే స్పందిస్తూ త‌న వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజ‌న్.. త‌న‌ అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ చేసి 48 కుట్లు …

Read More »

రెండేళ్ల తర్వాత సాయి పల్లవి

దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్‌జీకే’ తర్వాత ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat