Home / Tag Archives: movie news (page 124)

Tag Archives: movie news

మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే కాక రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబుకి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చాలా సంద‌ర్భాల‌లో వారిద్ద‌రు స్నేహ భావంతో మెల‌గడం మ‌నం చూశాం. తాజాగా కేటీఆర్.. మ‌హేష్‌కి విషెస్ …

Read More »

బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వ‌రంగా మారుతుంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగులో సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …

Read More »

దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే త‌మిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితుల‌ని ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన మీరా.. ద‌ళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …

Read More »

కుర్రకారును మత్తెక్కిస్తున్న శ్రీముఖి

టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈమె టాలెంట్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న శ్రీముఖి త‌న ఫాలోయింగ్‌ని మ‌రింత పెంచుకుంది. చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా …

Read More »

దుమ్ములేపుతున్న ఆది “బ్లాక్” మూవీ టీజర్

హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన‌ నటుడు ఆది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంత‌గానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త ప‌డ‌తున్నాడు. వ‌రుస సినిమాల‌ను …

Read More »

రాఘవ లారెన్స్ “దుర్గ” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

సీనియర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘దుర్గ’. తాజాగా దీని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆయన ‘ముని’ సిరీస్‌లో వచ్చిన చిత్రాల మాదిరిగా ‘దుర్గ’ ఫస్ట్‌లుక్‌లోను భయపెట్టే మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నటించిన హారర్ చిత్రాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ తరహాలోనే ఇది కూడా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్‌తో తెలిపారు. ఈ మూవీని లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, …

Read More »

మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట. ప్రస్తుతం మహేశ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్‌ గోవా వెళ్లడానికి …

Read More »

అభిమానులకు మహేశ్ బాబు పిలుపు

ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేశ్ బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ …

Read More »

అందర్ని ఆకట్టుకుంటున్న ఖుష్బూ నయా లుక్

 సినీ నటి ఖుష్బూ అంద‌రికి సుప‌ర‌చిత‌మే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న‌టిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కురాలిగా స‌త్తా చాటుతుంది ఖుష్బూ. ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా ఎన్నో హిట్ చిత్రాల‌లో న‌టించిన ఖుష్బూ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా …

Read More »

తమన్నా సరికొత్త సాహసం

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా ఉన్న త‌మ‌న్నా అందివ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటుంది. త‌మన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో త‌న టాలెంట్ నిరూపించాల‌ని అనుకుంటుంది. ఒక‌వైపు హీరోయిన్‌గా, మ‌రో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌ల‌కు సిద్ధం అవుతుంది. ఇంకో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat