Home / Tag Archives: movie news (page 122)

Tag Archives: movie news

ఓటీటీ లో నితిన్ మూవీ…

ఇప్ప‌టికీ థియేట‌ర్స్ అన్నీ తెరుచుకోక‌పోవ‌డంతో చాలా సినిమాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఇటీవ‌ల తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నాని ప్ర‌క‌టించాడు. దీంతో ట‌క్ జ‌గ‌దీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇక నితిన్ న‌టిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …

Read More »

లీకైన ఆచార్య పోస్టర్

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ ప‌రిశ్ర‌మ‌ను పైర‌సీ బెడ‌ద‌తో పాటు లీకేజ్ స‌మ‌స్య ఎంత‌గానో వేధిస్తున్నాయి.వ ఇటీవ‌ల‌ పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. …

Read More »

అదిరిపోయిన రాహుల్ రామ‌కృష్ణ “నెట్” మూవీ టీజర్

క‌మెడీయ‌న్స్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేస్తున్న త‌రుణంలో యంగ్ క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ మెయిన్ లీడ్‌లో నెట్ అనే సినిమా రూపొందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలలో క‌మెడీయ‌న్‌గా క‌నిపించిన రాహుల్ రామ‌కృష్ణ ఇప్పుడు లీడ్ పాత్ర‌లో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం పేరు నెట్ కాగా, దీనిని స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన …

Read More »

“రాజ రాజ చోర‌” మూవీ ప్రేక్షకుల మదిని చొరగొన్నదా..?-రివ్యూ

చిత్రం:  రాజ రాజ చోర‌ బ్యాన‌ర్స్‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ న‌టీన‌టులు:  శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌, సునైన‌, ర‌విబాబు, గంగ‌వ్వ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, ఇంటూరి వాసు త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  హితేశ్ గోలి నిర్మాత‌లు:  టి.జి.విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌ కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  క్రితి చౌద‌రి సంగీతం:  వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ:  వేద రామ‌న్‌ ఎడిటింగ్‌:  విప్ల‌వం నైష‌దం ఆర్ట్:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె స్టైలింగ్‌:  శ్రుతి కూరపాటి కోవిడ్ సెకండ్ వేవ్ …

Read More »

రవితేజతో గోవా బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌

మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ గోవా బ్యూటీ ఇలియానాను సంప్ర‌దించార‌ట‌. ‘కిక్‌, ఖ‌త‌ర్నాక్‌, …

Read More »

దుమ్ములేపుతున్న ‘క్రేజీ అంకుల్స్’ మరో పాట

‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు. ఇందులో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …

Read More »

భయపెడుతున్న ‘భూమిక’ ట్రైలర్

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ మూవీ ‘భూమిక’. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌.. ఓ రోడ్డు …

Read More »

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-12 విజేత పవన్‌దీ్‌ప రాజన్‌

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్‌కు చేరగా.. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీ్‌ప రాజన్‌ విజేతగా నిలిచారు. రెండోస్థానంలో అరుణిత కాంజీలాల్‌, మూడోస్థానంలో సయాలీ కాంబ్లే, నాలుగోస్థానంలో మహ్మద్‌ దానిష్‌, ఐదో స్థానంలో నిహాల్‌ తౌరో నిలిచారు. విజేతగా నిలిచిన పవన్‌దీ్‌ప రూ.25 లక్షల నగదు, మారుతి సుజుకీ స్విఫ్ట్‌ కారు గెలుచుకున్నాడు. దాదాపు 12 …

Read More »

‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ

బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా నితిన్‌ 30వ చిత్రం  ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్‌ హీరోయిన్‌గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.  మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్‌ నుంచి విడుదలైన తమన్నా  తొలి లుక్‌ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్‌, అతని పక్కనే గన్‌ పట్టుకుని తమన్నా.. …

Read More »

నా వంటకు బలయ్యేది వారే!! 

మిల్కీబ్యూటీ తమన్నాను ఇప్పటి వరకూ కథానాయికగానే చూశాం. నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటారు? ఏం ఇష్టపడతారు? ఎలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలేవీ పెద్దగా బయటకు తెలీదు. తెర వెనక తమన్నా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే కుకింగ్‌ షో చూడాల్సిందే అంటున్నారు. దీని గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  సినిమాల్లో నటించడం, డబ్బింగ్‌ చెప్పడం వేరు. ఓ ప్రాంతీయ కుకింగ్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat