బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళిన అక్షయ్, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. …
Read More »‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల
తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …
Read More »‘మాస్ట్రో’ నుండి మరో పాట
యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »ఐసీయూలో అక్షయ్ కుమార్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లాడు అక్షయ్. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం అరుణా భాటియా …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …
Read More »రికార్డుల వేటను మొదలెట్టిన భీమ్లా నాయక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ తుది దశలో ఉండగా, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.దీని తర్వాత పవన్.. . హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇటీవల భీమ్లా నాయక్‌కు సంబంధించి క్రేజీ …
Read More »కృతిశెట్టితో మూవీకి నో చెప్పిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.భీమ్లా …
Read More »వివాదంలో చెన్నై భామ
హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ డిమాండ్ చేస్తున్నారు. హరికేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …
Read More »మిస్టర్ ప్రెగ్నెంట్ గా సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ …
Read More »