Home / Tag Archives: movie news (page 118)

Tag Archives: movie news

సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  వినాయకుడి దయవల్ల సాయిధరమ్ తేజ్‌కు ఎం కాలేదని,  త్వరలోనే కోలుకుంటారని అన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్  వేసుకోవడం వల్ల ఎం కాలేదని చెప్పారు. సాయి తేజ్‌పై అసత్య ప్రచారాలు …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్

మెగాస్టార్ చిరంజీవి త‌న‌య‌డు రామ్ చ‌ర‌ణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. న‌ట‌న‌లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గాను కొన‌సాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాత‌గా తానేంటో నిరూపించుకున్నాడు. చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ …

Read More »

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నిన్న రాత్రి బైక్‌పై ప్ర‌యాణిస్తున్న క్ర‌మంలో కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర కింద ప‌డి తీవ్ర గాయాల‌పాలైన విష‌యం తెలిసిందే. ముందుగా ప్రాథ‌మిక చికిత్స కోసం మెడికోవ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అనంత‌రం అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తాజ‌గా అపోలో టీం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్ర స్థాయి గాయాలు కీలక …

Read More »

ఈ హాట్ భామ సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. 2005 సంవత్సరంలో శరత్‌కుమార్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘అయ్యా’. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి నయనతార. అలా.. గత 16 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అదేసమయంలో నయనతార …

Read More »

అన్నాత్తె ఫస్ట్ లుక్ విడుదల

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చివ‌రిగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కులని కాస్త నిరాశ‌ప‌ర‌చింది. ఈ మ‌ధ్య కాలంలో ర‌జ‌నీ సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు. దీంతో ఇప్పుడు శివ తెర‌కెక్కిస్తున్న అన్నాత్తెపై ఆయ‌న అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్‌లో చూపించేందుకు …

Read More »

‘తలైవి’ హిట్టా..? ఫట్టా..?

బాలీవుడ్‌, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్‌ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో …

Read More »

ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?

పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విష‌యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) ప‌లువురు సెల‌బ్రిటీల‌ను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్,నందు, రానాల‌ని విచారించిన ఈడీ నేడు ర‌వితేజ‌ను విచారించ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …

Read More »

అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడ‌లు స‌మంత

అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యాష‌నిస్ట్‌కి ఐకాన్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌న‌తో పాటు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న స‌మంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న స‌మంత అక్క‌డి విశేషాల‌ను తెలియ‌జేస్తూ వ‌స్తుంది. తాజాగా …

Read More »

విడుదలైన పవన్ “భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు. అయితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక …

Read More »

దానికి నేను సిద్ధం -శిల్పా మంజునాథ్‌

హీరో విజయ్‌ ఆంటోనీ సరసన ‘కాళి’, హరీష్‌ కళ్యాణ్‌తో కలిసి ‘ఇస్పేట్‌ రాజావుమ్‌ ఇదయ రాణియుమ్‌’ అనే చిత్రాల్లో నటించిన నటి శిల్పా మంజునాథ్‌ ప్రస్తుతం నట్టి నటరాజ్‌తో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. అదేసమయంలో తనకు ఖాళీ సమయం దొకినపుడల్లా ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహిస్తూ, ఫొటోలను సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తోంది. తాజాగా కొన్ని గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేసింది. ‘హీరోలే కాదు మేమూ కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat