తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని …
Read More »రష్మిక అభిమానులకు శుభవార్త
హాట్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల …
Read More »తనపై ట్రోలింగ్ కు తాప్సీ అదిరిపోయే రిప్లై
తాప్సీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఢిల్లీ బేబీ. ‘రశ్మీ రాకెట్’ సినిమా డిజిటల్ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్‌గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ …
Read More »‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ , కళ్ళాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టారు. సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా నటించిన నాగ్ పాత్ర ‘బంగార్రాజు’ నే టైటిల్ గా తీసుకొని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా …
Read More »మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ
మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ కంప్లీట్ కూడా చేశారు. దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాథర్’. ఇటీవలే దీని చిత్రీకరణ ఊటీలో ప్రారంభం అయింది. మెగాస్టార్‌తో …
Read More »సారంగదరియా ఖాతాలో మరో రికార్డ్..
కొన్ని పాటలు ఏళ్లు గడిచినా కూడా శ్రోతలని అలరిస్తూనే ఉంటాయి. ‘వై దిస్ కొలవెరి’ , ‘ఓపెన్ గంగ్నమ్ డ్యాన్స్’ ,ప్రియా ప్రకాశ్ కన్నుగీటు వీడియో, సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తూ ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమా కోసం సారంగదరియా పాటని రూపొందించగా, ఈ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని అలరించింది.ఈ పాటని ఇటీవల కొరియన్ యువతి అద్భుతంగా పాడి …
Read More »ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు సెప్టెంబర్ 22. అభిమానులకది మెమరబుల్ డే. కారణం చిరు టాలీవుడ్ లో నటుడిగా తొలి అడుగు వేసిన రోజు. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం ఆయన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ పై అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఈ రోజు తనకి చాలా ప్రత్యేకమైన రోజని చిరంజీవి నేడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యేకంగా తెలిపారు. …
Read More »దుమ్ము లేపుతున్న ‘రిపబ్లిక్’ ట్రైలర్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా …
Read More »హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి మరణించారు. ఈ వార్తను నందిత ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘నా తండ్రి శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూశారని నా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. పలువురు సినిమా ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం …
Read More »సోనూసూద్ కు ఎంపీ ఆఫర్
కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …
Read More »