ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్ …
Read More »నెటిజన్‌కు రష్మిక మందన్న దిమ్మతిరిగే రిప్లై
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె శ్రీవల్లిగా డీగ్లామర్ రోల్‌లో కనిపించబోతుంది. ఇదే క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు …
Read More »ప్రకాశ్‌రాజ్ కి నరేష్ అదిరిపోయే కౌంటర్
‘మా’ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్ కార్డు అడుగుతామని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే …
Read More »త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్
గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ …
Read More »నన్ను అందరూ వర్క్‌హాలిక్ అంటారు-Pooja Hegde
బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్‌ఫుల్ మూవీస్‌తో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …
Read More »రష్మిక మందన్నాకి అరుదైన గౌరవం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా,ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. రీసెంట్‌గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రకి సంబంధించిన సాంగ్ విడుదల చేయగా, ఇది మంచి ఆదరణ దక్కించుకుంది. మరోవైపు ఆడాళ్లు మీకు జోహార్లు అనే …
Read More »కీర్తి సురేష్ Birth Day Special
సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు మహానటి లాంటి హిస్టారికల్ మూవీతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిపోయిన కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట, చిరంజీవి భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక …
Read More »దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …
Read More »మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. వివాహం …
Read More »హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు
ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మలు అందాల ఆరబోతలో పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్ గా, లేడీ విలన్ గా, …
Read More »