Home / Tag Archives: movie news (page 110)

Tag Archives: movie news

సమంతకు కోర్టు దిమ్మతిరిగే షాక్

 నాగచైతన్య, సమంత జంట గతనెల్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలురకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పెర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకి మధ్య గల బంధంపై యూ ట్యూబ్ లోనూ, ట్విట్టర్ లోనూ అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తిచెందాయి. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సమంత.. కొన్ని యూట్యూబ్  ఛానల్స్ పై పరువునష్టం దావా …

Read More »

ఐశ్వర్య రాయ్ బాటలో నయనతార

గత కొన్నేళ్లుగా హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి జంట వార్తల్లో నిలుస్తూ అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్‌ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ …

Read More »

నా పోకస్ దానిపైనే – కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇకపై తన ఫోకస్ మొత్తం పక్కా కమర్షియల్ సినిమాల మీదే పెట్టాలనుకుంటోందట. టాలీవుడ్‌లో ఆమెకు ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ అసాధారణం. దాంతో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలను చేశారు. అయితే గత ఏడాది విడుదలైన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు కీర్తిని తీవ్రంగా …

Read More »

పెళ్ళి వద్దంటున్న హీరోయిన్ రైమాసేన్.. ఎందుకంటే..?

నితిన్ సరసన కథానాయికగా `ధైర్యం` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన హీరోయిన్ రైమా సేన్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దాంతో బెంగాలీ, హిందీ సినిమాలపై దృష్టి పెట్టి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 42 సంవత్సరాల రైమా సేన్ ఇటీవల వివాహం గురించి మాట్లాడింది. ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టింది.  `పెళ్లి చేసుకోని మహిళను ఇక్కడ గౌరవంగా చూడరు. పెళ్లి …

Read More »

Bollywood పై కన్ను వేసిన జగపతి బాబు

ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు రూట్ మార్చి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తున్నాడు. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాతో విల‌న్‌గా మారిన జ‌గ‌ప‌తి బాబు ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. వీలున్న‌ప్పుడు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు. ఇప్పుడు ద‌క్షిణాదిన బిజీ హీరోయిన్ అయిన …

Read More »

ప్రియుడితో నయనతార

దక్షిణాదిలో ఉన్న టాప్‌ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది న‌య‌న తార‌. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక, బడా హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఫలితంగా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిందీ. ఇక లవ్ ట్రాకుల విషయంలో ఏకంగా రెండు సార్లు విఫలమైన న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ …

Read More »

‘భీష్మ’ దర్శకుడితో వరుణ్ తేజ్

‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల .. తదుపరి చిత్రం ఇంకా సెట్ కాలేదు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి సమయం ఆసన్నమైంది. వరుణ్ తేజ్ హీరోగా త్వరలోనే వెంకీ తదుపరి చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది.ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఎప్పటినుంచో …

Read More »

తన పాపకు “రాధా”అని పెట్టడానికి కారణం చెప్పిన శ్రియా

అందాల ముద్దుగుమ్మ శ్రియ కొద్ది రోజుల క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గ‌త ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాన‌ని తెలియ‌జేసి అంద‌రికి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రియ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కి అంద‌రు షాక్ అయ్యారు.ఇక శ్రియ త‌న కూతురికి రాధా అనే పేరు పెట్టిన‌ట్టు కూడా తెలియ‌జేయ‌గా, ఎన్నో మోడ్ర‌న్ నేమ్స్ ఉండ‌గా, ఓల్డ్ నేమ్‌పై అంత ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం వెన‌కు ఏదైన క‌హానీ ఉందా అంటూ శ్రియ‌ని …

Read More »

మత్తెక్కిస్తున్న కాజల Latest అందాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ .. చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందచందాలతో తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా అలరిస్తోంది.తాజాగా ఆ ముద్దుగుమ్మ కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది . మీరు ఒక లుక్ వేయండి.

Read More »

Tollywood లోకి త్రిష Reentry

చెన్నై చంద్రం త్రిష‌… టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది.ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్ల‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు దూరం అయింది. కోలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వ‌చ్చింది త్రిష‌. అయితే త‌మిళంలో ‘96’ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ త్రిష‌కు మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. గ‌త ఏడాది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat