ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు. అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్ …
Read More »అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్
ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్ అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, ‘రాక్షసన్’ వంటి …
Read More »హీరోయిన్ భావన రీ ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ భావన రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘క్రాక్’ మూవీతో మంచి ఫాంలోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాను ఓ స్టార్ హీరోతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ‘క్రాక్’ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం పాన్ …
Read More »మరోక వివాదంలో కంగన రనౌత్
దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …
Read More »పునీత్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ
ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …
Read More »సినిమాల్లోకి సుమ
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. సుమ మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు …
Read More »రితికా సింగ్ Latest Hot Photos
యంగ్ హీరోయిన్ రితికా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుదు సుట్రు’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సినిమా హిందీలో అలాగే తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో రితిక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్, …
Read More »దుమ్ము లేపుతున్న RRR గ్లిమ్స్ “వీడియో”
సినిమా ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ …
Read More »ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘనత కైకాల సత్యనారాయణకే దక్కుతుంది. ఆరు దశాబ్ధాలుగా తెలుగు వారిని తన నటనతో అలరించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు …
Read More »సరికొత్త లుక్ లో రానా
దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా(Rana) ఏ మాత్రం తగ్గట్లేదు. హీరోగానే కాకుండా విలన్‌గాను, హోస్ట్‌గాను, ప్రమోటర్‌గాను వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న రానా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్(sony Liv) ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు …
Read More »