బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …
Read More »దుమ్ము లేపుతున్న “గని” టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో వరుణ్ .. ‘గని’ అనే బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రకోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి.. సిక్స్ ప్యాక్ …
Read More »“అన్‌స్టాపబుల్ (With NBK) ” షోలో మూడో గెస్ట్ ఎవరో తెలుసా..?
ప్రస్తుతం నందమూరి అందగాడు యువరత్న స్టార్ హీరో బాలకృష్ణ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు అన్‌స్టాపబుల్ అనే షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌స్టాబబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో ఓ …
Read More »బికినీలో మత్తెక్కిస్తున్న శోభితా రాణా
చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి-Rashmika Mandanna
నేషనల్ క్రష్ Rashmika Mandanna ప్రస్తుతం మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను అప్పుడే మొదలు పెట్టేసింది ఈ శాండల్‌వుడ్ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తన రిలేషన్‌షిప్ స్టేటప్‌పై ఓపెన్ అప్ అయ్యింది. మీకంటే చిన్నవాడితో డేటింగ్ …
Read More »తాను చనిపోయిన మరో 10మందికి చూపునిచ్చిన పవర్ స్టార్
కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ మరణానంతరం నేత్రదానం చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా పదిమందికి చూపునిచ్చేలా నారాయణ నేత్రాలయ ఆస్పత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం బెంగళూరులో నారాయణ నేత్రాలయ చీఫ్ డాక్టర్ భుజంగశెట్టి మాట్లాడుతూ.. పునీత్ కార్నియా ద్వారా ఇప్పటికే నలుగురికి చూపు లభించిందన్నారు. ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా 5 నుంచి 10 మందికి చూపునిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని నేత్రాలయ డాక్టర్ …
Read More »OTTలో అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా …
Read More »Power Star అభిమానులకు Bad News
‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరినుంచి తప్పుకోనట్టే అని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకుడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే.. రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ …
Read More »అందాలను ఆరబోస్తున్న దిశా పఠాని
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పఠాని తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన లేటేస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూరి జగనాధ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా పఠాని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటకపోవడంతో మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మంచి కమర్షియల్ చిత్రాలలో గ్రామర్ రోల్స్ …
Read More »ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతుందా..?
అందాల తార ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆమె గురించి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గర్భవతైందనే రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యరాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడింది. టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. …
Read More »