Home / Tag Archives: movie news (page 100)

Tag Archives: movie news

కొత్త వ్యాపారంలోకి నయనతార

Tollywood అందాల ముద్దుగుమ్మ‌లు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌ల‌తో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది.‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై …

Read More »

ఇండస్ట్రీలో దాసరి అంత మంచి వ్యక్తి ఇప్పుడు ఎవరు లేరు

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నిర్మాత సీ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై మాట్లాడిన ఆయన.. ఇదే సమయంలో ఇండస్ట్రీలో ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే వ్యక్తులు కరవయ్యారని చెప్పారు. దాసరి నారాయణరావు చనిపోవడంతో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై పెంపుదలపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని సీ కళ్యాణ్‌ కోరారు. ఇద్దరు తెలురు రాష్ట్రాల …

Read More »

మరోసారి ఆ దర్శకుడితో మెహ్రీన్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూడు …

Read More »

సీరియల్ నటి లహరి కారు బీభత్సం

సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం …

Read More »

Bollywood లోకి అఖండ

తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Read More »

డిసెంబర్ 9న స్టార్ హీరోయిన్ పెళ్ళి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ జరగనుంది. తాజాగా కత్రినా.. విక్కీ ఇంటికి వెళ్లడంతో పెళ్లితంతు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సెలబ్రెటీలకు ఆహ్వానం అందింది. కానీ కత్రినా మాజీ లవర్స్ సల్మాన్ ఖాన్, రణ్వీర్కు, విక్కీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ హర్లీన్ సేతికి ఇన్విటేషన్ రాలేదట.

Read More »

‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ పై పాయల్ రాజ్ పుత్ క్లారిటీ

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ తీవ్రమైన ట్రోలింగ్ కి దారి తీసింది. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న పాయల్.. తాజాగా ఆ ఫొటోషూట్పై స్పందించింది. ఫొటోషూట్ అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పింది. ‘ఈ ట్రోల్స్ నా కుటుంబం ఇబ్బంది పడింది. ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నన్ను కోరింది. అయితే.. నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి ఉందని అమ్మతో చెప్పాను’ అని …

Read More »

దుమ్ము లేపుతున్న బంగార్రాజు Latest Song Promo

మ‌నం, ప్రేమ‌మ్‌ సినిమాల‌లో త‌న తండ్రితో క‌లిసి సంద‌డి చేసిన నాగ చైత‌న్య ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవ‌ల చైతూకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా,ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. …

Read More »

Mahesh అభిమానులకు Bad News

ప్రస్తుతం Tollywood లో ఒక‌వైపు లెజండ‌రీ న‌టులు అనారోగ్యంతో మ‌ర‌ణిస్తుంటే మ‌రోవైపు హీరోలు ప‌లు స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం త‌ర్వాత అడివి శేష్‌, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాల‌కృష్ణ ఇలా ప‌లువురు స్టార్స్ ఆసుప‌త్రుల‌లో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నార‌నే వార్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మ‌హేష్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat