Home / Tag Archives: movie nagar (page 8)

Tag Archives: movie nagar

ఊర్వశీ రౌటేలాకి వింత అనుభవం

బాలీవుడ్ కి చెందిన  నటి ఊర్వశీ రౌటేలా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఎప్పుడైనా ఇబ్బందికర పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. ‘నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన ఓ సింగర్ను కలిశా. అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఆయన.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అది మా కుటుంబం, సంస్కృతి, సంప్రదాయానికి విరుద్ధం. అందుకే నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.

Read More »

షూటింగ్ లో టబుకు గాయాలు

 సినిమా ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్రీకరణలో గ్లాస్ పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం జరిగిందట. వెంటనే …

Read More »

ఆ హీరోతో ఎఫైర్ పై స్పందించిన రష్మిక మందన్న

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న.. అయితే తనను డార్లింగ్ అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సంభోదించడంపై  బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. దీనిపై రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. ‘నేనొక నటిని. మాములుగా అయితే మీరు నా మూవీల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే …

Read More »

బాలికలపై ముకేశ్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్న శక్తిమాన్‌, మహాభారతం ధారావాహికల ద్వారా  అందరి మన్నలను  పొందిన సీనియర్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్‌ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి. ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో …

Read More »

అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.

Read More »

మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ

బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.

Read More »

NTR అభిమానులకు Shocking News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …

Read More »

అభిమానులకు నేషనల్ క్రష్ పిలుపు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న తన  అభిమానులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ సాక్షిగా  కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారీగా వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. పనులు పూర్తిచేసుకొని తిరిగి ఇళ్లకు చేరే సమయంలో, వర్షంలో బైక్ నడిపే సమయంలో ప్లీజ్.. జాగ్రత్తగా ఉండి సురక్షితంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat