బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. జన సంచారం రద్దీగా ఉండే సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. నగరంలోని రాఘవేంద్ర థియేటర్ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, …
Read More »