ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులు కూడా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైయస్ఆర్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైసీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »