హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్ కాలేజ్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన …
Read More »తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ..!!
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్ మొనిన్ సాస్ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ …
Read More »టాటా గ్రూప్‌తో తెలంగాణకు ఎంతో అనుబంధం ఉంది..కేటీఆర్
కాంప్రహెన్సివ్ కాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం కింద టాటా ట్రస్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది .హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ నోవాటేల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ ఛైర్మెన్ రతన్ టాటా,రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టాటా గ్రూప్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుభవం ఉందన్నారు.రాష్ట్రంలో వివిధ రంగాల్లో టాటా గ్రూప్ సేవలు అందిస్తుందన్నారు.తెలంగాణ …
Read More »టీ సర్కార్ తో నాస్కామ్ ఒప్పందం..!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు …
Read More »