ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది.మోటరోలా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు రకాల స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ రాయితీలు ప్రకటించింది.అంతే కాకుండా ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది.ఈ నెల 11 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.మోటో జీ5 మోడల్ అసలు ధర రూ.11,999 కాగా దానిని ఇప్పుడు రూ.8,420కే అందించనుంది. మోటో జీ5ప్లస్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గించింది. ఫలితంగా రూ.9,990కి తగ్గింది. మోటో జడ్2 …
Read More »స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త…!
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన పెన్ కంటే స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆశ్చర్యం ఏమి కాదు.అంతగా ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది.అలాంటి వారికోసం ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ ను ప్రకటించింది.అందులో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగంలో పాపులర్ లెనోవో,మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై రెండు వేల రూపాయలను కాష్ బ్యాక్ ప్రకటించింది. …
Read More »