తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …
Read More »టీడీపీని టీఆర్ఎస్‌లో కలపడం బెస్ట్- మోత్కుపల్లి
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా …
Read More »టీడీపీ గురించి ఎల్.రమణ మాటలతో టీడీపీ నేతలే నవ్వుతున్నారే….
తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ రాష్ట్రస్థాయి సాధారణ సమావేశం శనివారం జరిగింది. దీనికి అధ్యక్షత వహించి ఎల్.రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోగా పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారుచేసుకుందామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం ద్వారా 119 అసెంబ్లీ, 17 …
Read More »టీడీఎల్పీ పదవి నుండి రేవంత్ ఔట్ ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …
Read More »