ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …
Read More »మదర్స్ డే సందర్భంగా మంత్రి కేటీఆర్ సర్ ఫ్రైజ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మదర్స్ డే సందర్భంగా వెరైటీగా తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్విట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన …
Read More »