పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …
Read More »అక్షర పటేల్ అరుదైన రికార్డు
ఇంగ్లాండ్ తో మొతెరా క్రికెట్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక డే/నైట్(పింక్ బాల్) టెస్టులో అత్యధిక వికెట్లు(11/70) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (10/62), విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174) ఉన్నారు. అటు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా …
Read More »తొలిసారిగా బుమ్రా..?
టీమిండియాలో స్పీడ్ స్టర్ జస్పీత్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తొలిసారి స్వస్థలం అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్లు, అభిమానుల మధ్య బుమ్రా తన టాలెంట్ ప్రదర్శించనున్నాడు. కాగా 17 టెస్టులు ఆడిన తర్వాత ఇటీవలే స్వదేశంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ …
Read More »మొతేరాలో నేడే పింక్ టెస్ట్ మ్యాచ్
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ రూపంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అయి రాత్రి 9.30 వరకు కొనసాగుతుంది. మొతేరాలో తొలి డే అండ్ నైట్ టెస్టు ఇదే కావడం విశేషం. ఈ వేదికపై 2012లో జరిగిన చివరి టెస్టులో.. ఇవే జట్లు తలపడ్డాయి. అప్పుడు పుజార డబుల్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. ఇప్పటిదాకా జరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో …
Read More »