అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చాడు. కాగా రాజధానిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద …
Read More »గాంధీ విగ్రహంపై ఫేక్ ప్రచారం..బాబు, పవన్‌ల కుట్ర బయటపెట్టిన వైసీపీ..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది.ఆఖరికి పెయిడ్ ఆర్టిస్టులతో రూపొందించిన ఫేక్ వీడియోలతో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా బుక్కైంది. అయినా ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా మార్ఫింగ్ ఫోటోలతో లోకేష్ టీమ్ ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుంది. …
Read More »చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్ ఆక్రోశం..!
తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్‌ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్‌లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …
Read More »