క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆట మొదలెట్టినప్పటినుండి మొన్నటి వరకు ప్రపంచకప్ రుచి చూడలేకపోయింది. ఎన్నిసార్లు ఫైనల్ కి వచ్చినా ఫలితం మాత్రం వారికి అనుకూలంగా వచ్చేది కాదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుకు ఈ దశాబ్దకాలంలో బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2010లో కాలింగ్ వుడ్ కెప్టెన్సీలో టీ20 టైటిల్ గెలుచుకున్న ఇంగ్లాండ్ అప్పటినుండి ఎదురులేని జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మొత్తానికి ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ వశం …
Read More »ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!
న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …
Read More »ఒక్క అడుగు దూరంలో భారత్..గెలిస్తే సెమీస్ కు
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు ఆతిధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలబడనుండి.వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియాకు అడ్డుగా ఇంగ్లాండ్ నిలుస్తుందని అందరు అనుకున్నారు.అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.ఈ జట్టుకి ఇంక మిగిలినవి రెండు మ్యాచ్ లే కాబట్టి రెండింట్లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది.అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ కూడా ఇండియానే గెలవాలని బలంగా కోరుకుంటున్నాయి.ఎందుకంటే ఇంగ్లాండ్ …
Read More »