ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరు అతలాకుతలం అయ్యారు.ఐదేళ్ళు టీడీపీ పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి టీడీపీ సరైన బుద్ధి చెప్పారు.దీని ఫలితమే వైసీపీ ఏకంగా 151అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.అంతేకాకుండా ఎంపీల విషయానికి వస్తే వైసీపీ 22సీట్లు గెలుచుకొని దేశంలోనే ఎక్కువ …
Read More »1984లో రాజకీయంలో రంగ ప్రవేశం.. 2019లో ఓడిపోయినా దక్కిన మంత్రి పదవి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మోపిదేవి వెంటకరమణావు గతంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమిచెందారు. అయినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై 11,555 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 1984లో రాజకీయంలో రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989లో కూచిపూడి అసెబ్లీకి పోటీ చేసి 54ఓట్ల తేడాతో ఓడిపోయారు. …
Read More »