ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి తమ బాధలను సమస్యలను తెలియజేయడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు …
Read More »