తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో ఈ రోజు పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పుతూ..చూపించారు. see also :ఫలించిన ఆర్మూర్ …
Read More »