Home / Tag Archives: money (page 3)

Tag Archives: money

ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

ఆటో డ్రైవర్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. సొంతంగా ఆటోలు నడుపుకునే వారికి ఏటా ఖర్చుల కింద 10వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ లో 400కోట్లు  కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 4లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరంతా ఈ నెల 10నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం …

Read More »

రూ.1500లతో కోటి రూపాయలు

మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …

Read More »

పారదర్శకంగా ఉద్యోగాలిస్తాం.. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు ఉండాలి.. జాగ్రత్తగా

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …

Read More »

మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్

­­­­­ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ …

Read More »

దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

పొద్దున లేస్తే  మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే  ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్.  ఇండియాలో 2016 నుంచి …

Read More »

అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?

చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …

Read More »

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఔదార్యం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకుని భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెరుకుపల్లి రాజిరెడ్డి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో పోచంపల్లికి రాజిరెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Read More »

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న చంద్రబాబు దొంగ ప్రచారాలు..?

నా ప్రతిభను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని..ఈ మేరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని పిలవని విధంగా నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు పిలుస్తారని బాబుగారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ ఈ సమావేశాలకు పిలవలేదని ఆయనే కోట్లు కర్చుపెట్టి వెళ్ళినట్లు సాక్షాలతో సహా బయటపడ్డాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్‌లో ఏపీ లాంజ్ …

Read More »

బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …

Read More »

జనసేన అధ్యక్షుడి పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat