ఐరాసలో ఖజానా ఖాళీ అవ్వడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐరాసకు మొత్తం 35దేశాలు బకాయిలు చెల్లించగా అందులో భారత్ కూడా ఉన్నట్టు భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ బకాయిలు మొత్తం కట్టేశామని, మొత్తం 193 దేశాల్లో 35 దేశాలు మాత్రమే బకాయిలు చెల్లించాయని అన్నారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ …
Read More »