చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …
Read More »