హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న టీడీపీ నాయకుడు వల్లభనేని అనిల్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి రూ. 59 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా అనిల్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఎన్నికల …
Read More »