ఇటీవల బాలీవుడ్‌లో ఇద్దరు లెజెండ్స్ కన్నుమూయగా, వారి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటుగానే ఉంటుంది. ఇక మలయాళ పరిశ్రమలోను రీసెంట్‌గా ఓ మలయాళ నటుడు కారు ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ విషాదం మరచిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. జిబిత్ దర్శకుడిగా రాణించాలని ఎన్నో కలలు కన్నారు. కాని ఆ …
Read More »అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?
కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనను …
Read More »అంబులెన్స్ ఆలస్యంతో ప్రముఖ నటి మృతి
అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు. ఆమెను …
Read More »ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ “టీజర్”
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ …
Read More »ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..
వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …
Read More »నివేథాకు తప్పని లైంగిక దాడులు ..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన దారుణాన్ని అందరు ఎండగడుతూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా …
Read More »ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!
కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు. ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో …
Read More »ఆ నటిపై లైంగిక దాడి చేస్తే.. రూ.3 కోట్లు ఆఫర్
సంచలనం సృష్టించిన మాలీవుడ్ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఆ పని చేయడానికి హీరో దిలీప్ నిందితులకు రూ.3 కోట్లు ఆఫర్ చేశాడని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు. రేప్ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్ నిందితుడు పల్సర్ సునీల్‌తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్ ను అరెస్టు చేశారు. నలుగురు యువకులు ఆమె వాహనంలోకి …
Read More »