ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్కైన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్, మోజీ టీవీ సీఈవో రేవతిల మోసం బయటపడింది. టీవీ 9 నిధులను మోజో టీవీకి మళ్లించిన రవిప్రకాష్ అనధికారికంగా టీవీ 9 కు ప్రత్యామ్నాయంగా మోజీ టీవీని నడిపించిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు మోజో టీవీ సీఈవో రేవతి నానా రచ్చ చేసింది. జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు …
Read More »పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి..
మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. ఈ కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రేవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారంట్, నోటీసులు …
Read More »