మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని అన్నారు. మానవజాతిలో త్యాగం ఎంతో గొప్పదని , మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామని చెప్పారు సీఎం. త్యాగం, శాంతి, …
Read More »భక్తి శ్రద్ధలతో మొహర్రం
ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.పూర్వం నుంచే ఈ విధానం ఉంది. ఇది ఒక పవిత్ర దినంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లాం మతం క్యాలెండర్ తొలి నెల మొహర్రం 10వ రోజు …
Read More »