టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా..అందుకే ఆరెస్సెస్ అధినేతతో భేటీ అయ్యారా..కమలం గూటికి చేరేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారం నడుపుతున్నారా అంటే..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా నాగపూర్‌లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా..మళ్లీ బీజేపీతో సత్సంబంధాలు కోసమే బాబు భగవత్‌ను కలిసినట్లు సమాచారం. …
Read More »