Home / Tag Archives: Mohammed Mahmood Ali

Tag Archives: Mohammed Mahmood Ali

తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి  బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర  హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ  వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు  పన్నుతున్న …

Read More »

ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – హోంమంత్రి మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల …

Read More »

తొలి మహిళా ఎస్ హెచ్ వోగా మధులత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్‌స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.మధులత 2002 బ్యాచ్ కు …

Read More »

TRS పాలన వల్లే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్‌లోని ఆజం ఫంక్షన్‌ హాల్‌లో పాతమలక్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో వరంగల్‌లో నిర్వహించి విజయోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మిగతా రాష్ర్టాల కంటే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా స్థానం దక్కించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలతో రాష్ట్రం …

Read More »

నా పుట్టిన రోజున వేడుకలొద్దు

తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat